నైజాం : 10.25 కోట్లు
సీడెడ్ : 5.21 కోట్లు
నెల్లూరు : 1.08 కోట్లు
కృష్ణా : 1.83 కోట్లు
గుంటూరు : 2.15 కోట్లు
వైజాగ్ : 2.20 కోట్లు
ఈస్ట్ గోదావరి : 1.82 కోట్లు
వెస్ట్ గోదావరి : 1.51 కోట్లు
ఏపీ టోటల్ షేర్ : 26.05 కోట్లు
కేవలం ఏపీలోనే ఈచిత్రం ఈ రేంజిలో కలెక్షన్ చేసిందంటే టోటల్‌గా భారీగా ఉంటుందని అంటున్నారు. అదే విధంగా ఈచిత్రానికి కర్ణాటకలో, యూఎస్‌లో విపరీతమైన వసూళ్లు వస్తున్నాయి. అదే విధంగా తమిళనాడు, కేరళ, రెస్టాఫ్ ఇండియాలో కూడా మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయని సురేష్ బాబు చెప్పుకొచ్చారు
No comments:
Post a Comment