మెగాబ్రాండ్ సామ్‌సంగ్ ‘గెలాక్సీ టాబ్ 2’ పేరుతో పెద్ద స్ర్కీన్ కలిగిన సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆడ్వాన్సుడ్ ఫీచర్లతో లోడై ఉన్న ఈ గ్యాడ్జెట్ కమ్యూనికేషన్ ఇంకా కంప్యూటింగ్ అవసరాలను సమృద్థిగా తీరుస్తుంది. టాబ్లెట్ స్పెసిఫికేషన్‌లు
క్లుప్తంగా….
- 10 అంగుళాల టచ్‌స్ర్కీన్,
- ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
- మెమరీ వేరియంట్స్ 16జీబి, 32జీబి,
- డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్,
- 1జీబి ర్యామ్,
- 3మెగాపిక్సల్ రేర్ కెమెరా,
- వీజఏ ఫ్రంట్ కెమెరా,
- హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,
- వై-ఫై, బ్లూటూత్ వీ3.0, యూఎస్బీ 2.0,
- డిజిటల్ కంపాస్,
- మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
- మ్యూజిక్ ప్లేయర్ (సౌండ్ ఎలైవ్),
- పొలారిస్ డాక్యుమెంట్ ఎడిటర్,
- సామ్‌సంగ్ అప్లికేషన్స్,
- సామ్‌సంగ్ టచ్‌విజ్, లైవ్ ప్యానల్ యాక్సిస్,
- స్టాండర్డ్ లియోన్ 7000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
- హెచ్‌ఎస్‌పీఏ+ 21ఎంబీపీఎస్ 850/900/1900/2100
- యాక్సిలరోమీటర్, డిజిటల్ కంపాస్, లైట్ సెన్సార్,
- ధర రూ.33,000.
No comments:
Post a Comment