Tuesday, August 14, 2012

అనిరుధ్‌తో ఆండ్రియా లిప్‌లాక్ ఫోటోలు లీక్....

ధనుష్ హీరోగా రూపొందిన ‘3' మూవీలోని ‘కొలవెరి డి' పాటతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ హీరోయన్ ఆండ్రియాతో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. వీరి సరస సల్లాపాల ఫోటోలు తాజాగా ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. కొంత కాలంగా వీరి మధ్య గాఢమైన లవ్వాయనం సాగుతుందనడానికి ఈ ముద్దు సీన్లే నిదర్శనం.
anirudh is deep love with andrea
అనిరుధ్ ఎవరో కాదు...రజనీకూతురు సౌందర్యకు ఖజిన్ అవుతాడు. అందుకే 3 సినిమాలో చాన్స్ వచ్చింది. అతని వయసు కేవలం 22 మాత్రమే. అయితే ఆండ్రియా వయసు మాత్రం 27. అయినా ఈ కాలంలో వయసును పెద్దగా పట్టించుకోవడం లేదనుకోండి. అయితే వీరి ప్రేమ పెళ్లి వరకు వెలుతుందా? వేడి చల్లారాక ఎవరి దారి వారు చూసుకుంటారా? అనేది ఇప్పుడే చెప్పడం కష్టమే.

No comments:

Post a Comment