ఈ రేంజిలో కలెక్షన్లు రావడానికి కావడం రవితేజ-పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషనే. అయితే సినిమా తొలి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈచిత్రం వసూళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం లేక పోలేదు. అయితే రవితేజ-పూరి మూవీ కాబట్టి ఆశాజనకమైన పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది.
దేవుడు చేసిన మనుషులు చిత్రం తొలి రోజు మొత్తం 600 స్క్రీన్లలో విడుదలైంది. ఇందులో 563 స్కీన్లు ఇండియాలో, 29 స్క్రీన్లు అమెరికాలో, 8 స్ర్కీన్లు యూకెలో కేటాయించబడ్డాయి.
No comments:
Post a Comment