రామ్ చరణ్
డ్యూయల్ రోల్ చేస్తుండగా....అతని సరసన సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్
నటిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం జిలేబీ పాత్రలో నవ్వులు పండించనున్నారు.
ప్రముఖ నిర్మాత డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని
రూపొందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కథ...
తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుందట.
పూర్తి కామెడీ, యాక్షన్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఫైట్స్ ని కనల్ కన్నన్
కంపోజ్ చేస్తున్నారు.
Saturday, August 18, 2012
రామ్ చరణ్ ‘నాయక్’ ఫస్ట్‌లుక్.......
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment