Friday, August 17, 2012

ప్రభాస్ రెబెల్ టీజర్ .....

Rebel First Trailer Hints At Prabhas Stunning Action
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రెబెల్'. ఈచిత్రం టీజర్ తాజాగా హైదరాబాద్‌లో విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి దర్శకుడు రాఘవ లారెన్స్ తో పాటు హీరోయిన్లు తమన్నా, దీక్షాసేథ్ హాజరయ్యారు.

రెబెల్ టీజర్ వీక్షించండి 

దీన్ని చూస్తే ఈ చిత్రంలో ప్రభాస్ అదిరిపోయే స్టిన్నింగ్ సీన్స్ చేశాడని స్పష్టం అవుతోంది. ఈ టీజర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేసింది. టీజర్ విడుదల చేసిన దిల్ రాజుమ మాట్లాడుతూ...ఈ ఒక్క టీజర్ చాలు సినిమా హిట్టని చెప్పడానికి, ప్రభాస్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. రెబెల్ అభిమానులకు పండగే అన్నారు.
దర్శకుడు లారెన్స్ మాట్లాడుతూ నేనీ సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఒకటే అనుకున్నాను. ప్రభాస్ క్యారెక్టర్ డిపరెంటుగా ఉండాలని. ఏ సినిమాలో లేని విధంగా అతన్ని చూపించాలనుకున్నాను. నేనేనా ఇలా నటించింది అనుకునేలా ప్రభాస్ పాత్ర ఉంటుందని చెప్పారు.

No comments:

Post a Comment