ఎట్టకేలకు రెబల్ జనం ముందుకు వస్తోంది. సెప్టెంబరు పద్నాలుగో తేదీన ఈ
సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఈ నెలలోనే ఆడియో వేడుక జరుపుకునే
అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు చాలా
ఎదురుచూస్తున్నారు. చాలాకాలం తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమా ఇది. తాజాగా ఈ
సినిమా స్టిల్స్ విడుదల కాగా, తాజాగా ఆ సినిమాలోని కొన్ని డైలాగులు
లీకయ్యాయి. అవి మీకోసం.
నాకు అమ్మాయిలన్నా, సెల్ ఫోన్లన్నా ఇష్టముండవ్. సెల్ ఫోన్లో మెసేజ్ లెక్కువ, అమ్మాయిల్లో డౌట్లెక్కువ. ఇవి మనకు సెట్ కావు
***
నాకు రామాయణం మహాభారత గురించి తెలియదు. అందులో ఉండే యుద్ధాల గురించే తెలుసు. రండి కుమ్మేసుకుందాం.
***
సైలెంట్ కు వైలెంట్ కు మధ్య బుల్లెట్ ఉంటుంది. నేను బుల్లెట్ ను కాదు, మిస్సైల్
***
నా హైటు 6.2, నా బలుపు 100 ఫీట్స్ చూస్తావా
***
ఒకడు తిరిగితే తిరుగుబోతు, అదే వంద మంది ఎదురుతిరిగితే అది పోరాటం. చరిత్రలో నిలిచిపోయే ఏ పోరాటమైనా వెనుక ఉన్న వంద మంది గురించి చెప్పుదు. ముందుండి నడిపించిన ఒక్కడి గురించే మాట్లాడుతారు.

No comments:
Post a Comment