కో ప్రొడ్యూసర్స్ శిరీష్, లక్ష్మణ్ మాట్లాడుతూ...సూపర్ స్టార్ మహేష్ చేసిన ‘పోకిరి' మా డిస్ట్రిబ్యూషన్ ద్వారా నైజాంలో రిలీజ్ చేసాం. ఆ చిత్రం ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెలుసు. మహేష్ గారితో మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం చెయ్యడం, మా షూటింగ్ షెడ్యూల్‌లో మహేష్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈచిత్రం చివరి షెడ్యూల్ ఆగస్టు 10 నుంచి సినిమా పూర్తయ్యే వరకు ఏకధాటిగా జరుగుతుంది. సూపర్ స్టార్ మహేష్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఆయన మరిన్ని చిత్రాలు మా బేనర్లో చేయాలని కోరుకుంటున్నామని అన్నారు.
Wednesday, August 8, 2012
మహేష్ గ్రేట్... ఇంకో సినిమాకు సబ్జెక్టు రెడీ: దిల్ రాజు....
కో ప్రొడ్యూసర్స్ శిరీష్, లక్ష్మణ్ మాట్లాడుతూ...సూపర్ స్టార్ మహేష్ చేసిన ‘పోకిరి' మా డిస్ట్రిబ్యూషన్ ద్వారా నైజాంలో రిలీజ్ చేసాం. ఆ చిత్రం ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెలుసు. మహేష్ గారితో మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం చెయ్యడం, మా షూటింగ్ షెడ్యూల్‌లో మహేష్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈచిత్రం చివరి షెడ్యూల్ ఆగస్టు 10 నుంచి సినిమా పూర్తయ్యే వరకు ఏకధాటిగా జరుగుతుంది. సూపర్ స్టార్ మహేష్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఆయన మరిన్ని చిత్రాలు మా బేనర్లో చేయాలని కోరుకుంటున్నామని అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment